మానవసంబంధాలు అన్నీ ఆర్దికసంబంధాలు అని ఓ పెద్దాయన అన్నారు.. ఇప్పుడు మానవసంబంధాలు చాలా వరకూ అలాగే ఉన్నా లైంగిక వాంచ పెరిగి కొందరు వాయ వరుస కూడా మర్చిపోతున్నారు… ఇక అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా కూడా శృంగారంలో పాల్గొని వాయ వరుసలు మర్చిపోతున్నారు, అంతేకాదు ఇలాంటి వారిని సమాజం కూడా చీదరించుకుంటోంది అని తెలిసి ఆత్మహత్య చేసుకోవడం లేదా ఇంట్లోనుంచి పారిపోవడం చేస్తున్నారు.. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.
అమెరికాలో దారుణం జరిగింది. సొంతం చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గర్భందాల్చడంతో గుట్టుచప్పుడుకాకుండా అబార్షన్ చేయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలోని నాష్ విల్లే అనే సిటీలో ఓ 22ఏళ్ల యువకుడు తన 11 సంవత్సరాల చెల్లెలిపై ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. దాంతో ఆ బాలిక గర్భాన్నిదాల్చింది. ఈ విషయం బయటపడితే తనకు ప్రమాదముందని, పైగా, పరువు పోతుందని భావించిన అతను… చెల్లికి అబార్షన్ చేయించాడు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఆ తర్వాత కుమార్తె ప్రవర్తనతో పాటు శారీరకంగా వచ్చిన మార్పులను గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీసింది. దీంతో ఆమె అసలు విషయం చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె… కన్నబిడ్డ అనికూడా చూడకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా కేసు నమోదు చేసి ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారించగా, తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తన చెల్లితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్నట్టు అంగీకరించాడు. అంతేకాదు ఆమె కూడా ఈ విషయంలో సహకరించకపోతే బెదిరంచానని చెప్పాడు..ఇక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, ఇలాంటి దారుణం చేశాడు ఈ కుమారుడు, దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన యువకులు కూడా ఉంటారా అనిపిస్తుంది.. అసలు ఇలాంటి ఆలోచన ఏ వ్యక్తికి రాకుండా ఇలాంటి యువకులకు శిక్ష విధించాలి అని కోరుతున్నారు తల్లిదండ్రులు. మరి వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించాలో మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి.