ఈ దుర్యోదన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో మానభంగాలు, లైంగిక వేధింపులతో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిర్భయ చట్టాలు ఎన్ని ఉన్నా మృగాళ్ల ఆగడాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బాబాల వేషంలో కొందరు.. సెలబ్రెటీల ముసుగులో ఇంకొందరు ఖాకీల రూపంలో మరికొందరు. వికృత క్రీడ ఆడుతున్నారు. కొందరు తండ్రులు కూడా కామంతో రగిలిపోయికన్నకూతుళ్లపై పడి కామవాంఛ తీర్చుకుంటున్నారు.అలాంటి ఒక తండ్రి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.
గుజరాత్ కమల్‌బాగ్ పరిధిలోగల ఓ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ముగ్గురు అక్కా చెల్లెల్లు సెలువులు ఇవ్వడంతో ఇంటికి వచ్చారు. సెలవులకు ఇంటికి వచ్చిన కూతుళ్లను ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తూ బాగోగులు అడగాల్సిన తండ్రి రెండో కుమార్తె (13), చిన్న కుమార్తె (10)పై కన్నేశాడు.అయితే, అంతకు ముందే, పెద్ద కుమార్తె (16)పై తండ్రి లైంగిక దాడికి గురైంది.కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి కామాంధుడిగా మారి కాటేశాడు. చిత్తకార్తె కుక్కలా మారి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తం పంచుకుపుట్టిన కూతురిపై వికృతం ప్రవర్తిస్తున్న మొగుడిని నాలుగు తన్నాల్సిన భార్య ఆయనకే సపోర్టు చేసింది. పల్లెత్తు మాట అనలేదు. పైగా కూతురిని చరబట్టిన రాక్షసుడిని నాలుగు తన్నాల్సింది పోయి ఆయనేదో ఘనకార్యం చేసినట్టు సపోర్టు చేసింది.అయితే ఈ విషయం బయటపెడితే చంపేస్తాం అని బెదిరించారు.దాంతో ఆ బాలిక ఈ విషయం గురించి ఎక్కడ చెప్పలేదు.తన బాధను తనలోనే ఉంచుకుంది లోపలనే కుంగిపోయింది.ఈ మధ్య సెలవుల మీద ఇంటికి వచ్చిన మిగతా ఇద్దరి కూతుళ్లను కూడా అనుభవించాడు.
తండ్రి వారిని ఏం చేస్తున్నాడో కూడా ఆ పసిమొగ్గలకు తెలియదు.అయితే ఇద్దరి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో పెద్ద కూతురు చూసింది.ఈ క్రమంలోనే తన చెల్లెల్లు కూడా తండ్రి చేసే దాష్టీకానికి గురికాకూడదని భావించి పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఈ విషయం తెలిసిన తండ్రి తన ఇంటి నుంచి పరారయ్యాడు. తన ముగ్గురు కూతుళ్లపై కన్నేసిన ఆ తండ్రిని అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు.ఈ ఘోరం మానవ విలువలను మంట కలిపింది. అయితే, సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.బాలిక పెట్టిన కేసు ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.విన్నారుగా ఈ రాక్షస తండ్రి ముగ్గురు కూతుళ్ల జీవితాలను ఎలా నాశనము చెయ్యాలనుకున్నాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.